myStazeనిర్వాహకుల కోసం TE EN సైన్ ఇన్

పోరాట క్రీడలు

జట్టు క్రీడలు

సంగీతం

ఇతరం

ఇలా జరుగుతుంది

  1. కార్యక్రమం పెట్టండిపేరు, సమయం, టికెట్ ధర. ప్రసార చిరునామా వెంటనే సిద్ధం. మీ దగ్గర OBS ఉంటే చాలు.
  2. టికెట్లు అమ్మండిలింక్ షేర్ చేయండి. వీక్షకులు Apple Pay, Google Pay లేదా కార్డుతో చెల్లిస్తారు. ఖాతా తెరవాల్సిన పని లేదు.
  3. లైవ్‌లోకి వెళ్లండిఎన్‌కోడర్‌లో స్టార్ట్ నొక్కండి. 100 మంది చూసినా, 100,000 మంది చూసినా ప్రసారం అంతే సాఫీగా సాగుతుంది.

కళాకారులకు, నిర్వాహకులకు

నెలవారీ ఫీజు లేదు, శాతాల్లో కోత లేదు. అమ్ముడైన ప్రతి టికెట్‌కు మా వాటా సరిగ్గా $2. మిగిలిన మొత్తం 7 పని దినాల్లోనే నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

ఉచితంగా మొదలుపెట్టండి

టికెట్ ధర మీ ఇష్టం. అమ్ముడైన ప్రతి టికెట్‌కు మాకు $2, అందులోనే ప్రసారం, చెల్లింపుల ఖర్చు రెండూ కలిసిపోతాయి.